(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
16.3. అధ్యాయః 003
Mahabharata - Mausala Parva - Chapter Topics
ద్వారకాయాం నానోత్పాతప్రాదుర్భావః॥ 1 ॥
తత్తద్దర్శనాత్కృష్ణేన గాంధారీశాపదానానుస్మరేణ తస్య సత్యతాచికీర్షయా భటైః సర్వవృష్ణ్యాదీనాం తీర్థయాత్రోద్ధోషణం॥ 2 ॥
Mahabharata - Mausala Parva - Chapter Text
వైశంపాయ ఉవాచ।
ఏవం ప్రయతమానానాం వృష్ణీనామంధకైః సహ।
కాలో గృహాణి సర్వేషాం పరిచక్రామ నిత్యశః॥ 16-3-1(96946)
కరాలో వికటో ముండః పురుషః కృష్ణపింగలః।
గృహాణ్యావేక్ష్య వృష్ణీనాం నాదృశ్యతం పునః క్వచిత్॥ 16-3-2(96947)
తమఘ్నంత మహేష్వాసాః శరైః శతసహస్రశః।
న చాశక్యత వేద్ధుం స సర్వభూతాత్యయస్తదా॥ 16-3-3(96948)
ఉత్పేదిరే మహావాతా దారుణాశ్చ దినేదినే।
వృష్ణ్యంధకవినాశాయ బహవో రోమహర్షణాః॥ 16-3-4(96949)
వివృద్ధమూషికా రథ్యా విభిన్నమణికాస్తథా।
కేశా నఖాశ్చ సుప్తానామద్యంతే మూషికైర్నిశి॥ 16-3-5(96950)
చీచీకూచీతి వాశంతి శారికా వృష్ణివేశ్మసు।
నోపశాంయతి శబ్దస్య సదివారాత్రమేవ హి॥ 16-3-6(96951)
అన్వకుర్వన్నులూకానాం సారసా విరుతం తథా।
అజాః శివానాం విరుతమన్వకుర్వత భారత॥ 16-3-7(96952)
పాండురా రక్తపాదాశ్చ విహగాః కాలచోదితాః।
వృష్ణ్యంధకానాం గేహేషు కపోతా వ్యచరంస్తదా॥ 16-3-8(96953)
వ్యజాయంత ఖరా గోషు కరభాశ్వతరీషు చ।
శునీష్వపి బిడాలాశ్చ మూషికా నకులీషు చ॥ 16-3-9(96954)
నాపత్రపంత పాపాని కుర్వంతో వృష్ణయస్తదా।
ప్రార్దయన్బ్రాహ్మణాంశ్చాపి పితౄందేవాంస్తథైవ చ॥ 16-3-10(96955)
గురూంశ్చాప్యవమన్యంతే న తు రామజనార్దనౌ।
పత్న్యః పతీనుచ్చరంతి పత్నీశ్చక పతయస్తథా॥ 16-3-11(96956)
విభావసుః ప్రజ్వలితో వామం విపరివర్తతే।
నీలలోహితమంజిష్ఠా విసృజన్నర్చిషః పృథక్॥ 16-3-12(96957)
ఉదయాస్తమయే నిత్యం పుర్యాం తస్యాం దివాకరః।
వ్యదృశ్యతాసకృత్పుంభిః కబంధైః పరివారితః॥ 16-3-13(96958)
మహానసేషు సిద్ధేషు సంస్కృతేఽతీవి భారత।
ఆహార్యమాణే కృమయో వ్యదృశ్యంత సహస్రశః॥ 16-3-14(96959)
పుణ్యాహే వాచ్యమానే తు జపత్సు చ మహాత్మసు।
అభిధావంతః శ్రూయంతే న చాదృశ్యత కశ్చన॥ 16-3-15(96960)
పరస్పరం చ నక్షత్రం హన్యమానం పునఃపునః॥
గ్రహైరపశ్యన్సర్వే తే నాత్మనస్తు కథంచన॥ 16-3-16(96961)
నదంతం పాంచిజన్యం చ వృష్ణంధకనివేశనే।
సమంతాత్పర్యవాశంత రాసభా దారుణస్వరాః॥ 1-3-17(96962)
ఏవం పశ్యన్హృషికేశః సంప్రాప్తం కాలపర్యయం।
త్రయోదశ్యామమావాస్యాం తాందృష్ట్వా ప్రాబ్రవీదిదం॥ 16-3-18(96963)
చతుర్దశీ పంచదశీ కృతేయం రాహుణా పునః।
ప్రాప్తే వై భారతే యుద్ధే ప్రాప్తా చాద్య క్షంయాయ నః॥ 16-3-19(96964)
విమృశన్నేవ కాలం తం పరిచింత్య జనార్దనః।
మేనే ప్రాప్తం స షట్త్రింశం వర్షం వై కేశిసూదనః॥ 16-3-20(96965)
పుత్రశోకాభిసంతప్తా గాంధారీ హతబాంధవా।
యదనువ్యాజహారార్తా తదిదం సముపాగమత్॥ 16-3-21(96966)
ఇదం చ తదనుప్రాప్తమబ్రవీద్యద్యుధిష్ఠిరః।
పురా వ్యూఢేష్వనీకేషు దృష్ట్వేత్పాతాన్సుదారుణాన్॥ 16-3-22(96967)
ఇత్యుక్త్వా వాసుదేవస్తు చికీర్షుః సత్యమేవ తత్।
ఆజ్ఞాపయామాస తదా తీర్థయాత్రామరిందమః॥ 16-3-23(96968)
అఘోషయంత పురుషాస్తత్ర కేశవశాసనాత్।
తీర్థయాత్రా సముద్రే వః కార్యేతి పురుషర్షభాః॥ ॥ 16-3-24(96969)
ఇతి శ్రీమన్మహాభారతే మౌసలపర్వణి తృతీయోఽధ్యాయః ॥
Mahabharata - Mausala Parva - Chapter Footnotes
7-3-1 కాలః కపోతోలూకాదిరూపేణ॥ 7-3-2 స ఏవ క్వచిత్కరాలాదిరూపోఽదృస్యత క్వచిన్న। ఆవేక్ష్య పరిక్రామన్నితి శేషః॥ 7-3-3 సర్వభూతానాం అత్యయో నాశో యస్మాత్॥ 7-3-5 మణికా మృత్పాత్రాణి॥ 7-3-11 ఉచ్చరంతి వంచయంతి॥ 7-3-14 ఆహార్యమాణే అన్నే। 7-3-16 స్వనక్షత్రాదర్శనమపి స్వమృత్యుసూచకమిత్యర్థః॥ 7-3-18 ఏవమితి। త్రయోదశదివసః కృష్ణపక్షోఽభూదిత్యర్థః॥ 7-3-19 ఏవం సత్యగ్రిమపక్షఏ వృద్ధ్యా భావ్యం తన్న జాతం ప్రత్యుతైకాతిథిః క్షీణా తత్ర గ్రహణం ర్చం జాతమిత్యాహ చతుర్దశీతి॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.